1999లో చంద్రబాబు కి వెన్నుపోటు పొడవాలని చూసిన టిడిపి నాయికులు!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మంత్రి సోమిరెడ్డి ఈ సంచలన విషయాలు బయటపెట్టారు. 1999లో రెండోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. తిరుబాటుకు మద్ధతిచ్చేందుకు నాటి విపక్ష నేత వైఎస్ కూడా ముందుకు వచ్చారని, కేసీఆర్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవ చూపారని ఆయన తెలిపారు. ఇంకా అయన అనేక ఆశక్తికరమైన విషయాలను ఈ క్రింది వీడియోలో తెలిపారు…