అనుష్కా పొయే… అవంతిక వచ్చే…అవంతికను వదలని ప్రభాస్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయి హీరో అయిపోయాడు. ఇంత భారీ రేంజ్ లో హిట్టు కొట్టిన బాహుబలి తరవాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహోరే. ఈ సినిమా హై బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారంట.

బాహుబలి తరవాత ఈ స్టోరీ ప్రభాస్ ఒకే చెప్పాడు అంటే, అది పక్కా మంచి స్టోరీ అయ్యి ఉంటుందని ప్రభాస్ ఫాన్స్ నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి, ఇంకా అనేక విషయాల వివరాలు, బడ్జెట్ గురించి    క్రింది వీడియోలో ఉన్నాయి.