చైతూకి సమంతా ఇచ్చిన గిఫ్ట్ విలువ ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున తనయుడు నాగ‌చైత‌న్య‌కు ల‌గ్జ‌రీ కార్లు అంతే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. ఇప్ప‌టికే చైతూ గ్యారేజ్‌లో వివిధ మోడ‌ళ్ల కార్లు ఉన్నాయ‌ట. ఎందుకంటే… మార్కెట్‌లోకి వ‌చ్చిన, వ‌స్తున్న కార్ల గురించి చైతూ చాలా అప్‌డేట్‌గా ఉంటాడు కాబట్టి.

చైతు కి కార్లంటే ఎంత ఇష్టమో, సమంతాకి చైతూ అంటే అంత ఇష్టం. అందుకే తన కాబోయే భర్తకి బీఎమ్‌డ‌బ్ల్యూ 7 సిరీస్ లేటెస్ట్ మోడ‌ల్ కార్‌ను బుక్ చేసింద‌ట‌. ఈ కార్ ధ‌ర దాదాపు కోటిన్న‌ర ఉంటుంద‌ట‌. తన మనసుకుకి నచ్చిన అమ్మాయి, తన మనసును తెలుసుకుని ఇచ్చిన గిఫ్ట్ కి చైతూ చాలా హ్యాపీ గా ఉన్నాదంట