అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు షుగరు జన్మలో రాదు…

ఈరోజుల్లో అన్నం అంటే తెల్లగా ఉంటేనే ఇష్టపడతున్నారు. ఎంత ఎక్కువ ఖరీదైనా కూడా పెట్టి అలాంటి బియ్యం కొనుక్కొని అన్నం తినడం అలవాటుగా మారింది. కాని ఈ తెల్లటి అనం వలన ఎంత ఆరోగ్యానికి నష్టమో ఎవ్వరికి అర్ధం కావటం లేదు.

ఇప్పుడు ఆ తెల్లటి అన్నం వలన కూడా అనారోగ్యం కలగకుండా ఒక ఉపాయం కనిపెట్టారు. అన్నం ఇలా వండటం వలన షుగర్, బీపీ, కొవ్వు, కొలస్ట్రాలు ఇలాంటి ఏమీ కూడా దరిచేరవని అంటున్నారు. అన్నం వండేటప్పుడు అందులో వంట కొబ్బరి నూనె కలిపి వండాలి.

అలా వండిన అన్నాన్ని చల్లారిన తరవాత ఫ్రిడ్జ్ లో పెట్టి, కొంత సేపు తరవాత మళ్ళి వేడి చేసి తింటే, ఎటువంటి అనారోగ్యం ధరిచేరవంట. ఇంతకీ ఆ అన్నం ఎలా వండాలి? కొబ్బరి పాలు ఏ రేష్యో లో కలపాలి? ఫ్రిడ్జ్ లో ఎంతసేపు ఉంచి తియ్యాలి? ఇవన్నీ తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడండి…

https://youtu.be/YEs2-XwTrqw